" /> " /> " />
విధాత: "కేటీఆర్ దమ్ముంటే బహిరంగ చర్చకు రా" అని సవాల్ విసిరాడు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.నవంబర్ 15 లోపు బహిరంగ చర్చకు రావాలనికేటీఆర్ అన్నింటిలో నాకంటే జూనియర్ అని నేను ఒక జాతీయ పార్టీకి అధ్యక్షున్ని, కేటీఆర్ ఒక ప్రాంతీయ పార్టీ కి వర్కింగ్ ప్రసిడెంట్ అని వెల్లడించారు. నేను రాజకీయాల్లో జడ్పీటీసీ గా, ఎమ్మెల్సీ గా, ఎమ్మెల్యే గా , ఎంపీ గా పని చేసినా.. రాజకీయాలు, పదవులు, పార్టీలు ఎక్కడ చూసినా కేటీఆర్ […]
విధాత: “కేటీఆర్ దమ్ముంటే బహిరంగ చర్చకు రా” అని సవాల్ విసిరాడు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.నవంబర్ 15 లోపు బహిరంగ చర్చకు రావాలనికేటీఆర్ అన్నింటిలో నాకంటే జూనియర్ అని నేను ఒక జాతీయ పార్టీకి అధ్యక్షున్ని, కేటీఆర్ ఒక ప్రాంతీయ పార్టీ కి వర్కింగ్ ప్రసిడెంట్ అని వెల్లడించారు.
నేను రాజకీయాల్లో జడ్పీటీసీ గా, ఎమ్మెల్సీ గా, ఎమ్మెల్యే గా , ఎంపీ గా పని చేసినా.. రాజకీయాలు, పదవులు, పార్టీలు ఎక్కడ చూసినా కేటీఆర్ నాతో సమానం కాదు..ఏ విషయంలో చర్చకు అయినా నేను సిద్ధం… కెటిఆర్ కు దమ్ముంటే చర్చలకు రావాలి..మొఖం చాటేయ్యొద్దని సవాల్ విసిరాడు.