విధాత:మంత్రి ఎర్రబెల్లి ప్రయాణిస్తున్న వాహనానికి కొడకండ్ల మండలం వెలిశాల-కొడకండ్ల మద్య ప్రమాదం జరిగింది.తొర్రూర్ లో కార్యక్రమాలు ముగించుకుని జనగామ వైపు వెళ్తుండగా ఒక్కసారిగా ట్రాక్టర్ పై నుంచి పడిపోయిన కేజివీల్ కాన్వాయ్ వైపు దూసుకొచ్చింది.దీంతో బుల్లెట్ ప్రూఫ్ వాహనం స్వల్పంగా డ్యామేజ్ అయినప్పటికీ మంత్రి దయాకర్ రావుకి ఏమీ జరగలేదు.