విధాత ,హైదరాబాద్: షార్ట్ టర్మ్ ఒకేషనల్ ఇంటర్ పరీక్షలను ఈనెల 30 నుంచి నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు తాజాగా ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం షార్ట్‌టర్మ్ ఒకేషనల్ థియరీ పరీక్షలను ఈనెల 30, 31న నిర్వహించనున్నారు. అలాగే ఇంటర్నల్ పరీక్షలు ఈనెల 27న జరగనున్నాయి. పరీక్షల హాల్‌టికెట్లను ఈనెల 24 నుంచి ఆన్లైన్ ద్వారా పొందవచ్చని అధికారులు ప్రకటించారు.
30 నుంచి షార్ట్‌టర్మ్ ఒకేషనల్ ఇంటర్ పరీక్షలు
<p>విధాత ,హైదరాబాద్: షార్ట్ టర్మ్ ఒకేషనల్ ఇంటర్ పరీక్షలను ఈనెల 30 నుంచి నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు తాజాగా ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం షార్ట్‌టర్మ్ ఒకేషనల్ థియరీ పరీక్షలను ఈనెల 30, 31న నిర్వహించనున్నారు. అలాగే ఇంటర్నల్ పరీక్షలు ఈనెల 27న జరగనున్నాయి. పరీక్షల హాల్‌టికెట్లను ఈనెల 24 నుంచి ఆన్లైన్ ద్వారా పొందవచ్చని అధికారులు ప్రకటించారు.</p>
Latest News

హైదరాబాద్‌లో భూముల ధరలకు రెక్కలు !
సీఎం రేవంత్ రెడ్డికి నల్లగొండ బీఆర్ఎస్ బహిరంగ లేఖాస్త్రం
160 టైర్ల భారీ వాహనం..చూసేయండి !
మహీంద్రా కార్లతో గూడ్స్ రైలు రయ్ రయ్..వీడియో వైరల్
నాలుగు జిల్లాల భాగ్య విధాత వెలిగొండ : సీఎం చంద్రబాబు
శంషాబాద్ విమానశ్రయంలో మరోసారి చిరుత కలకలం
కారుపై ఉప్పల్ బాలు స్టంట్స్ పై విమర్శలు.. క్షమాపణ
పెరిగిన బంగారం ధరలు..స్థిరంగా వెండి
“రైతు భరోసా” కు కొత్త రైతుల దరఖాస్తుల స్వీకరణ
వెనెజులాలో మళ్లీ భూకంపం..వణికిపోతున్న జనం