5th Class Girl Dies by Suicide in Yadadri School | విద్యార్థి ఆత్మహత్య

పాఠశాల భవనంపై దూకి మృతి

5th Class Girl Dies by Suicide in Yadadri School | యాదాద్రి భువనగిరి జిల్లా : పాఠశాల భవనంపైనుంచి దూకి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన చౌటుప్పల్ మండలం, తూప్రాన్ పేట్ లో జరిగింది. గ్రామంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ పాఠశాల భవనం నాల్గవ అంతస్తు నుంచి సంధ్య(10) అనే ఐదో తరగతి విద్యార్థిని దూకింది. విద్యార్థిని స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా విఠలాపురం అని తెలుస్తోంది.