తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన తెలంగాణ టిడిపి అధ్య‌క్షుడు ఎల్‌. ర‌మ‌ణ‌.

విధాత:తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన తెలంగాణ టిడిపి అధ్య‌క్షుడు ఎల్‌. ర‌మ‌ణ‌. టిఆర్ ఎస్ పార్టీలో చేర‌నున్న ఎల్‌. ర‌మ‌ణ‌. నిన్నమంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావుతో క‌లిసివెళ్లి ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో భేటీ అయిన ఎల్‌. ర‌మ‌ణ‌. హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో టిఆర్ ఎస్ అభ్య‌ర్థిగా పోటీ చేయ‌డానికి సుముఖంగా ఉన్న ఎల్‌. ర‌మ‌ణ‌.

  • Publish Date - July 9, 2021 / 06:54 AM IST