విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా 223 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత బీఆరెస్ ప్రభుత్వ హయంలో కొత్తగా 223గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తూ అసెంబ్లీ, మండలిలు బిల్లును ఆమోదించాయి. ఆ బిల్లును అప్పటి గవర్నర్ తమిళిసై పెండింగ్‌లో పెట్టారు. గత గవర్నర్ రాధాకిషన్ ఆమోదం తెలపడంతో కొత్త పంచాయతీలపై ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త పంచాయతీల సమాచారాన్ని పంచాయతీరాజ్‌శాఖ అధికారులు జిల్లాలకు చేరవేశారు. ఇప్పటి వరకు 12,769 గ్రామ పంచాయతీలుండగా కొత్తగా 223 పంచాయతీలను ఏర్పాటు చేశారు. మొత్తంగా 12,992 పంచాయతీలకు చేరాయి. వీటిలో ములుగు జిల్లా కేంద్రాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పంచాయతీల సంఖ్య 12,991కు చేరింది.
Telangana | 223 కొత్త పంచాయతీలకు గెజిట్ విడుదల.. 12,991కు చేరిన పంచాయతీలు
రాష్ట్రంలో కొత్తగా 223 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత బీఆరెస్ ప్రభుత్వ హయంలో కొత్తగా 223గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తూ అసెంబ్లీ, మండలిలు బిల్లును ఆమోదించాయి

Latest News
థాయ్ లాండ్ లో 2,100ఏళ్ల నాటి భారతీయ బంగారు ఉంగారాల లభ్యం!
తగ్గిన బంగారం, వెండి ధరలు
శతాధిక వృద్దురాలికి తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం
రేవంత్ రెడ్డి తెలంగాణకు శనేశ్వరం..కాళేశ్వరం వరం: కేటీఆర్
నీటి నిల్వ చేస్తే..మేడిగడ్డ సహా మూడు బ్యారేజీలు కూలే ప్రమాదం : మంత్రి ఉత్తమ్
కార్యకర్తల కోసమే ప్రభుత్వ నిర్ణయాలను తప్పు బట్టాను : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
వండర్..అంతటా కరువు..మేడిగడ్డ వద్ద లక్ష క్యూసెక్కుల ప్రవాహం!
అదృష్టవంతురాలు..బావిలోనే ప్రాణాలతో 21గంటలు ..వైరల్
ఒకే ఇంట్లో 40 నాగు పాములు..కుటుంబ సభ్యుల పరుగు
ఉద్యోగులపై రోబోట్ దాడి..వీడియో వైరల్