విధాత: ఎంత కష్టమొచ్చినా బిడ్డను కడుపులో దాచుకునే అమ్మల కథలు విన్నాం.. ఇది అలాంటి అమ్మ కథ కాదు.. కష్టంలో ఉన్న అమ్మను కడవరకు వీడని ఓ బిడ్డ వ్యథ.. తల్లి ప్రాణాలను చిరుత పట్టుకుపోతుంటే… వదలలేక.. ఏం చేయాలో పాలుపోక.. ఆ అమ్మనే గట్టిగా పెనవేసుకున్న ఈ చిన్నారి వానర చిత్రం ప్రతి ఒక్కరి గుండెను మెలిపెట్టేసింది.జాంబియాలోని నేషనల్ పార్క్‌లో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక సన్నివేశాన్ని షఫీక్ ముల్లా అనే ఫొటోగ్రాఫర్ క్లిక్‌మనిపించారు. చివర్లో ఈ పిల్లను కూడా చిరుత చంపేసిందని ఆయన తెలిపారు.
చావైన..బతుకైనా..అన్నీ అమ్మతోనే..
<p>విధాత: ఎంత కష్టమొచ్చినా బిడ్డను కడుపులో దాచుకునే అమ్మల కథలు విన్నాం.. ఇది అలాంటి అమ్మ కథ కాదు.. కష్టంలో ఉన్న అమ్మను కడవరకు వీడని ఓ బిడ్డ వ్యథ.. తల్లి ప్రాణాలను చిరుత పట్టుకుపోతుంటే… వదలలేక.. ఏం చేయాలో పాలుపోక.. ఆ అమ్మనే గట్టిగా పెనవేసుకున్న ఈ చిన్నారి వానర చిత్రం ప్రతి ఒక్కరి గుండెను మెలిపెట్టేసింది.జాంబియాలోని నేషనల్ పార్క్‌లో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక సన్నివేశాన్ని షఫీక్ ముల్లా అనే ఫొటోగ్రాఫర్ క్లిక్‌మనిపించారు. చివర్లో ఈ పిల్లను కూడా […]</p>
Latest News

28-06-2026 ఆదివారం రాశిఫలాలు.. ఆ రాశుల వారికి రుణ ఒత్తిళ్లు.. నూతన వాహనయోగం.. అనుకోని ప్రయాణాలు..
తెలంగాణ సీఎంఓలో కొనసాగుతున్న మార్పులు.. రెరా చైర్మన్‌గా శ్రీనివాసరాజు నియామకం
విజయవాడ నుంచి బెంగళూరుకు కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవే.. గణనీయంగా తగ్గనున్న దూరాభారం
మరో పేపర్ లీక్..మహారాష్ట్ర ‘టెట్’ పరీక్ష వాయిదా
హైదరాబాద్‌లో భూముల ధరలకు రెక్కలు !
సీఎం రేవంత్ రెడ్డికి నల్లగొండ బీఆర్ఎస్ బహిరంగ లేఖాస్త్రం
160 టైర్ల భారీ వాహనం..చూసేయండి !
మహీంద్రా కార్లతో గూడ్స్ రైలు రయ్ రయ్..వీడియో వైరల్
నాలుగు జిల్లాల భాగ్య విధాత వెలిగొండ : సీఎం చంద్రబాబు
శంషాబాద్ విమానశ్రయంలో మరోసారి చిరుత కలకలం