అమరావతి : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి రూ.2.4 కోట్ల విలువైన సుమారు 2.5 కిలోల బరువున్న బంగారు శంఖుచక్రాలు విరాళంగా అందాయి. చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ ఈ బంగారు కానుకలను శ్రీవారికి సమర్పించింది. టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్యచౌదరికి దాతలు ప్రత్యేక పూజల అనంతరం శంకుచక్రాలను అందజేశారు.
తిరుమల శ్రీవారికి రూ.2.4కోట్ల భారీ బంగారు శంఖుచక్రాల కానుకలు
తిరుమల శ్రీవారికి చెన్నైకి చెందిన సంస్థ రూ.2.4 కోట్ల విలువైన బంగారు శంఖుచక్రాలు విరాళంగా అందించింది. సుమారు 2.5 కిలోల బరువున్న ఈ స్వర్ణ కానుకలు టీటీడీ అధికారులకు ప్రత్యేక పూజల అనంతరం అప్పగించారు.

Latest News
విషాదం : నాటు బాంబు వల్ల ఏనుగు పిల్ల మృతి
ఫ్యాటీ లివర్ సమస్యకు చక్కటి పరిష్కారం ముల్లంగి.. దీని ప్రయోజనాలు తెలిస్తే తినక మానరు..!
అడవి ఏనుగుల ఉన్మాదం – ఇద్దరు రైతుల దారుణ మరణం
మీకు తెలుసా.. రైలు ఆలస్యమైతే ఫ్రీగా ఫుడ్ పొందొచ్చు..!
పుట్టగొడుగుల సాగుతో.. నెలకు రూ. 2 లక్షలు సంపాదిస్తున్న ఒడిశా రైతు
విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ 33 ఫస్ట్ లుక్ రిలీజ్
అక్కడ కేఏ పాల్ లెవల్ వేరయా..!
2030 నాటికి దేశంలో గిగ్ వర్కర్లు 2 కోట్ల 35 లక్షలు..!
మన శంకర వర ప్రసాద్ గారి కలెక్షన్ల సునామీ : 5వ రోజునాటికి 150 కోట్లు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంపన్నుల చేతుల్లో ఆయుధం..!