విధాత: అసోంలోని బ్రహ్మపుత్ర నదిలో పెనువిషాదం చోటుచేసుకుంది. జోర్హాత్‌లో నిమతి ఘాట్ వద్ద రెండు ప్రయాణికుల పడవలు పరస్పరం ఢీకొన్నాయి. ప్రమాదం సమయంలో ఈ పడవల్లో మొత్తంగా 120 మంది ప్రయాణికులు ఉన్నట్టు అదికారులు గుర్తించారు. ఇప్పటివరకు 50 మందిని రక్షించగా.. గల్లంతైన మిగతా 70మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో ఎంతమంది మరణించిందీ ఇప్పుడే చెప్పలేమని అధికారులు చెబుతున్నారు. అసోం రాజధాని గువాహటికి 350 కి.మీల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన పడవల్లో ఒకటి మజులి నుంచి నిమతి ఘాట్‌కు వస్తుండగా.. ఇంకో పడవ ఎదురుగా వెళ్తుండగా ఒకదానినొకటి పరస్పరం ఢీకొట్టాయి.
బ్రహ్మపుత్ర నదిలో విషాదం.. 100 మందితో వెళ్తున్న రెండు పడవలు ఢీ
<p>విధాత: అసోంలోని బ్రహ్మపుత్ర నదిలో పెనువిషాదం చోటుచేసుకుంది. జోర్హాత్‌లో నిమతి ఘాట్ వద్ద రెండు ప్రయాణికుల పడవలు పరస్పరం ఢీకొన్నాయి. ప్రమాదం సమయంలో ఈ పడవల్లో మొత్తంగా 120 మంది ప్రయాణికులు ఉన్నట్టు అదికారులు గుర్తించారు. ఇప్పటివరకు 50 మందిని రక్షించగా.. గల్లంతైన మిగతా 70మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో ఎంతమంది మరణించిందీ ఇప్పుడే చెప్పలేమని అధికారులు చెబుతున్నారు. అసోం రాజధాని గువాహటికి 350 కి.మీల దూరంలో ఈ ఘటన […]</p>
Latest News

న్యూజెర్సీ నాట్స్‌కు కొత్త నాయకత్వం.. చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల
రణబాలి మూవీ రివ్యూ.. విజయ్ దేవరకొండకు కమ్ బ్యాక్ మూవీ అయిందా?
Yash Pan India Movie: యష్‌తో ‘డేవిడ్ రెడ్డి’ దర్శకుడి కాంబినేషన్ నిజమేనా?
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం మృతి
ఈనెల 17 న హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి పర్యటన
విద్యా, పర్యాటక, వైద్య రంగాల్లో కలిసి పనిచేద్దాం.. ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-vకు సీఎం విజ్ఞప్తి
ఐవీ కొనేది రూ.11కు.. రోగులకు అమ్మేది మాత్రం రూ.325కు
నేటి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ దంపతుల తొలి పూజలు
ప్రకృతిని కాపాడుదాం.. చవితి ప్రత్యేకత ను చాటుదాం : జర్నలిస్ట్ గిరి ప్రసాద్ సోముల