తిరుమ‌ల‌కి రాక‌పోక‌లు య‌థాథ‌దం..

విధాత‌: గ‌త కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల మూలంగా తిరుమ‌ల‌కి రాక‌పోక‌లు నిలిపేశారు.కాగా నేటి నుంచి తిరుమ‌ల‌లో వ‌ర్షాలు కొంత త‌గ్గ‌డంతో యదావిధంగా రెండు ఘాట్ రోడ్లు తెరుచుకున్నాయి.దీంతో తిరుమలకు రాకపోకలు యథాతథం అయ్యాయి. 10గంటలకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాల ట్రైల్ జ‌రిపారు అధికారులు.ఎలాంటి ఇబ్బంది వాహన దారులకు తలెత్తకుండా ఉంటే సాయంత్రం నుంచి ఘాట్ రోడ్డులోను ద్విచక్ర వాహనాల అనుమతి.మూసే ఉంచిన అలిపిరి, శ్రీవారి మెట్లు కాలిబాట మార్గాలు.వరద ఉధృతితో మెట్లు కొట్టుకు […]

తిరుమ‌ల‌కి రాక‌పోక‌లు య‌థాథ‌దం..

విధాత‌: గ‌త కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల మూలంగా తిరుమ‌ల‌కి రాక‌పోక‌లు నిలిపేశారు.కాగా నేటి నుంచి తిరుమ‌ల‌లో వ‌ర్షాలు కొంత త‌గ్గ‌డంతో యదావిధంగా రెండు ఘాట్ రోడ్లు తెరుచుకున్నాయి.దీంతో తిరుమలకు రాకపోకలు యథాతథం అయ్యాయి.

10గంటలకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాల ట్రైల్ జ‌రిపారు అధికారులు.ఎలాంటి ఇబ్బంది వాహన దారులకు తలెత్తకుండా ఉంటే సాయంత్రం నుంచి ఘాట్ రోడ్డులోను ద్విచక్ర వాహనాల అనుమతి.మూసే ఉంచిన అలిపిరి, శ్రీవారి మెట్లు కాలిబాట మార్గాలు.వరద ఉధృతితో మెట్లు కొట్టుకు పోవడంతో మరమ్మతులు ప్రారంభించిన టిటిడి