తిరుమలని కాలుష్య రహితంగా తీర్చి దిద్దుతాం..జవహర్ రెడ్డి
విధాత:గ్రీన్ ఎనర్జీ వినియోగం కోసం,తిరుమలని కాలుష్య రహితంగా తీర్చి దిద్దుతాం.ఇందుకోసం 35 ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు. చేయనున్నాం.35 టాటా ఎనక్స వాహనాలు ఉద్యోగులు కేటాయిస్తాం.నెలకి 32 వేల చొప్పున చెల్లిస్తారు. ఐదు సంవత్సరాల అనంతరం వాహనాలు సొంతం అవుతుంది.21-22 డైయిరీలు, క్యాలండర్లు 12 లక్షలు ముద్రించేందుకు నిర్ణయం. రెండు లక్షల చిన్న డైరీలు ముద్రిస్తాం.చిన్న జియర్ స్వామి రాయలసీమలో పర్యాటించి ఆలయాలు అభివృద్ధి చేయాలని సూచించారు.మొత్తం పది ఆలయానికి 10 కోట్లు రూపాయలనిధులు కేటాయించాం.చిత్తూరులో వాయిల్పాడు లో […]
విధాత:గ్రీన్ ఎనర్జీ వినియోగం కోసం,తిరుమలని కాలుష్య రహితంగా తీర్చి దిద్దుతాం.ఇందుకోసం 35 ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు. చేయనున్నాం.35 టాటా ఎనక్స వాహనాలు ఉద్యోగులు కేటాయిస్తాం.నెలకి 32 వేల చొప్పున చెల్లిస్తారు. ఐదు సంవత్సరాల అనంతరం వాహనాలు సొంతం అవుతుంది.21-22 డైయిరీలు, క్యాలండర్లు 12 లక్షలు ముద్రించేందుకు నిర్ణయం.
రెండు లక్షల చిన్న డైరీలు ముద్రిస్తాం.చిన్న జియర్ స్వామి రాయలసీమలో పర్యాటించి ఆలయాలు అభివృద్ధి చేయాలని సూచించారు.మొత్తం పది ఆలయానికి 10 కోట్లు రూపాయలనిధులు కేటాయించాం.చిత్తూరులో వాయిల్పాడు లో ఆలయన్ని పూర్తి స్థాయిలో రాతి నిర్మాణం ఆరు కోట్లు కేటాయించాం.నెల్లూరు జిల్లాలో సీతారామ స్వామి ఆలయానికి నిర్మాణం.. 80 లక్షలు.
బార్డ్ చిన్న పిల్లల కార్డియాక్ ఆసుపత్రి సివిల్ పనులు,యాంత్రాలు కొనుగోలు కి 2.3 కోట్లు కేటాయింపు.భద్రత బలోపేతం కోసం సిసి కెమెరాలు ఏర్పాటుకి 2 కోట్ల నిధులు కేటాయింపు.ప్రెంటింగ్ ప్రెస్ సంవత్సరానికి 30 నుండి 40 కోట్లు పెడుతోంది.ఈ ప్రింటింగ్ ప్రెస్ ను ఆధునీకరణ కోసం సప్తగిరి పత్రిక సాంకేతిక కారణాల వల్ల ప్రింటింగ్ కాలేదు.త్వరలోనే ఓ కొత్తరూపంలో రానుంది.గో సంరక్షణ కోసం మూడు గోశాలను తిరుమల, తిరుపతి పలమనేరు అభివృద్ధి చేస్తాం.తిరుమలలో స్వామివారి నైవేద్యానికి దేశీయ ఆవుల పాలతోనే తయారీ.25 గిర్ ఆవులు విరాళంగా అందించారు,త్వరలోనే తిరుమలకి వస్తాయి.స్వామి వారి నైవేద్యాలకి 30 కేజీల నెయ్యి అవసరం. ఇందుకోసం 250 నుండి 300 అవులు అవసరం ఉంది.ఏడు కొండల్ని ప్రతిభింబంగా ఏడు రకాల దేశీయ ఆవులు ఏర్పాటు చేయనున్నాం.వీటితోనే వచ్చిన పాలతో నెయ్యి తయారి చేయిస్తాం.నూతన సేవ ప్రారంభం,నవనీత సేవ ప్రారంబించాలని టీటీడీ నిర్ణయం.
పెరుగును చిలికి వెన్న తీసి భక్తులతో ఊరేగింపుగా చేసే సేవా..త్వరలోనే ప్రారంభం.గోశాల అన్నింటిని శాస్త్రీయ నిర్వహించడం కోసం ఇందుకో నిపుణుల తీసుకువస్తాం.గో సంరక్షణ ట్రస్ట్ కి యస్వీ వెటర్నరీ యునివర్సిటీ తో ఎంఓయు.గోశాలకు అవసరమైన ఆహారం యునివర్సిటీ ద్వారా తీసుకొంటాం.గోశాలలో మగ ఆవులతో గైనకాలజీ విభాగంతో క్యాలటీ ఆవులు తయారీ.దీపారాధన కి నెయ్యి, భక్తులు విరాళంగా ఇవ్వవచ్చు, దేశీయ ఆవు నెయ్యి ఇవ్వాలి.రాష్ట్రంలో 5 లక్షల మంది రైతులు గోఆధారిత వ్యవసాయం చేస్తున్నారు.
రైతులతో ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి, టీటీడీ అవసరమైన ముడిసరుకు కొనుగోలుకు నిర్ణయం.అగరబత్తులు తయారీ ఆగష్టు 15 న భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తాం.15రకాల పంచగవ్య ఉత్పత్తుల తమిళనాడు తయారీ.నాలుగు నెలలలో అందుబాటులోకి వస్తాయి.ఏడి భవనంలో బెంగుళూరు చెందిన కంపెనీకి ఓ ప్లాన్ తయారు చేసారు.సన్నిధి గొల్ల పోస్టుల బర్తీ చేయ్యడానికి నిర్ణయం తీసుకున్నాం.శ్రీవాణికి ప్రాయారిటీ దర్శనం, ఇప్పట్లో దర్శనాల సంఖ్య పెంచేది లేదు.శ్రీవారి బ్రహ్మోత్సవాల విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటాం.శ్రీవాణి ట్రస్టుకి 150 కోట్ల రూపాయలు అందింది.శ్రీవాణి ట్రస్టు ఆధ్వర్యంలో ఊరికొక గుడిని నిర్మిస్తాం.తిరుమలని కాలుష్య రహితంగా తీర్చి దిద్దుతాం.
జవహర్ రెడ్డి, టీటీడీ
స్పెసిఫైడ్ అథారిటీ, ఈవో
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram