శ్రీవారిమెట్ల మార్గంలో తిరుమలకు వెళ్ళిన టీటీడీ చైర్మన్
విధాత:శ్రీవారిమెట్టు మార్గంలో కాలినడకన తిరుమలకు వెళ్ళిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కుటుంబ సభ్యులు.శ్రీవారిమెట్టు వద్ద వైవీ సుబ్బారెడ్డికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి, జేఈవో సదా భార్గవి, టీటీడీ సీవీ అండ్ ఎస్వో గోపీనాథ్ జెట్టి.రేపు తిరుమల శ్రీవారి ఆలయంలో 9.45 నిమిషాలకు టీటీడీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు వెల్లడి.టీటీడీ చైర్మన్ గా మరోసారి అవకాశం కల్పించినందుకు సీఎం జగన్ కి కృతజ్ఞతలు.ఈరెండేళ్ళల్లో ఏదైనా తప్పులు […]

విధాత:శ్రీవారిమెట్టు మార్గంలో కాలినడకన తిరుమలకు వెళ్ళిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కుటుంబ సభ్యులు.శ్రీవారిమెట్టు వద్ద వైవీ సుబ్బారెడ్డికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి, జేఈవో సదా భార్గవి, టీటీడీ సీవీ అండ్ ఎస్వో గోపీనాథ్ జెట్టి.రేపు తిరుమల శ్రీవారి ఆలయంలో 9.45 నిమిషాలకు టీటీడీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు వెల్లడి.టీటీడీ చైర్మన్ గా మరోసారి అవకాశం కల్పించినందుకు సీఎం జగన్ కి కృతజ్ఞతలు.ఈరెండేళ్ళల్లో ఏదైనా తప్పులు జరిగినా మన్నించాలని శ్రీవారిని వేడుకుంటూ కాలినడక తిరుమలకు.కరోనా నుండి ప్రజలను కాపాడాలని పూజలు చేయనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి వెల్లడి.