విధాత: పదవ తరగతి తరువాత ఇతర రాష్ట్రాల్లో విద్యనభ్యసిచే రాష్ట్రంలోని విద్యార్థుల కోసం మైగ్రేషన్ సర్టిఫికెట్‌ను ఆన్లైన్ ద్వారా అందించేందుకు ఏర్పాట్లు చేశామని ఏపీ పరీక్షల సంచాలకులు సుబ్బారెడ్డి తెలిపారు. మైగ్రేషన్ సర్టిఫికెట్‌ను ఎనభై రూపాయలు రుసుము చెల్లించి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. 2004 నుంచి 2020 మధ్య ఉత్తీర్ణులు అయిన వారు సైతం మైగ్రేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. ఈనెల 24 నుంచి www.bse.ap.gov.in వెబ్సైట్లో మైగ్రేషన్ ధరఖాస్తు డౌన్‌లోడ్‌కు అవకాశం ఇస్తున్నట్టు ప్రకటనలో ఆయన వెల్లడించారు.
విద్యార్థులకు మైగ్రేషన్ సర్టిఫికెట్
<p>విధాత: పదవ తరగతి తరువాత ఇతర రాష్ట్రాల్లో విద్యనభ్యసిచే రాష్ట్రంలోని విద్యార్థుల కోసం మైగ్రేషన్ సర్టిఫికెట్‌ను ఆన్లైన్ ద్వారా అందించేందుకు ఏర్పాట్లు చేశామని ఏపీ పరీక్షల సంచాలకులు సుబ్బారెడ్డి తెలిపారు. మైగ్రేషన్ సర్టిఫికెట్‌ను ఎనభై రూపాయలు రుసుము చెల్లించి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. 2004 నుంచి 2020 మధ్య ఉత్తీర్ణులు అయిన వారు సైతం మైగ్రేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. ఈనెల 24 నుంచి www.bse.ap.gov.in వెబ్సైట్లో మైగ్రేషన్ ధరఖాస్తు డౌన్‌లోడ్‌కు […]</p>
Latest News

‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు
పక్కా స్కెచ్..నార్వార్ కోటలో 400ఏళ్ల నాటి ఫిరంగి దోపిడీ !
వానల కోసం గాడిదలకు పెళ్లి!
స్థిరంగా బంగారం, వెండి ధరలు