ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు 17 లక్షలు

విధాత:ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు 17 లక్షలు దాటాయి. 24 గంటల వ్యవధిలో 93,704 నమూనాలను పరీక్షించగా 11,303 పాజిటివ్‌ కేసులు.. 104 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,04,388కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 11,034 మంది మృతి చెందారు. కరోనా నుంచి 15,46,617 మంది కోలుకోగా.. రాష్ట్రవ్యాప్తంగా 1,46,737 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.