ఒడిస్సా తీరంలో చిక్కుకున్న విశాఖ ప్రాంతానికి చెందిన 30 మత్స్యకార బోట్లు

విధాత‌: విశాఖ ప్రాంతానికి చెందిన 30 మత్స్యకార బోట్లు ఒడిస్సా తీరంలో చిక్కుకున్నాయి.ఆపదలో ఉన్న మత్స్యకారుల సమాచారంతో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం మత్స్య శాఖ జెడి లక్ష్మణరావు గంజాం పోర్ట్ అధికారులతో చర్చలు జ‌రుపుతున్నారు.గంజాం పోర్ట్ లోకి 17 బోట్లు అనుమతి..మిగిలిన బోట్లను కూడా తీరానికి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ప్రమాదంలో చిక్కుకున్న మత్స్యకారులు.