విధాత: విశాఖ ప్రాంతానికి చెందిన 30 మత్స్యకార బోట్లు ఒడిస్సా తీరంలో చిక్కుకున్నాయి.ఆపదలో ఉన్న మత్స్యకారుల సమాచారంతో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం మత్స్య శాఖ జెడి లక్ష్మణరావు గంజాం పోర్ట్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు.గంజాం పోర్ట్ లోకి 17 బోట్లు అనుమతి..మిగిలిన బోట్లను కూడా తీరానికి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ప్రమాదంలో చిక్కుకున్న మత్స్యకారులు.
ఒడిస్సా తీరంలో చిక్కుకున్న విశాఖ ప్రాంతానికి చెందిన 30 మత్స్యకార బోట్లు
<p>విధాత: విశాఖ ప్రాంతానికి చెందిన 30 మత్స్యకార బోట్లు ఒడిస్సా తీరంలో చిక్కుకున్నాయి.ఆపదలో ఉన్న మత్స్యకారుల సమాచారంతో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం మత్స్య శాఖ జెడి లక్ష్మణరావు గంజాం పోర్ట్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు.గంజాం పోర్ట్ లోకి 17 బోట్లు అనుమతి..మిగిలిన బోట్లను కూడా తీరానికి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ప్రమాదంలో చిక్కుకున్న మత్స్యకారులు.</p>
Latest News

రైతులకు గుడ్ న్యూస్..జూన్ 20న ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు
హామీలు అమలుచేయకుంటే తిరుగుబాటు తప్పదు : కాంగ్రెస్ సర్కారుకు సీపీఐ నేత కూనంనేని హెచ్చరిక
ఇంజెక్షన్లకు ఇక గుడ్‌బై? మధుమేహం చికిత్సకు కొత్త ఔషధంతో కొత్త ఆశలు
కేటీఆర్ చూడండి.. కేసీఆర్ దోస్తు ఆగవ్వకు ఇందిరమ్మ ఇల్లు: మంత్రి పొంగులేటి
బోనస్ ఇచ్చే 7 రకాల సన్న వడ్ల విత్తనాలు రైతులకు అందించాలి: సీఎం రేవంత్ రెడ్డి
ఇంకా వీడని…తుని చిన్నారి జ్ఞానేశ్వరి (జానూ) మిస్సింగ్ మిస్టరీ!
తెలంగాణలో 19నుంచి బోనాల పండుగ ఉత్సవాలు
తమిళనాడులో రైతు రుణమాఫీ: సీఎం విజయ్ నిర్ణయం
అమెరికా వెళ్లేవారికి గుడ్ న్యూస్..భారీగా హెచ్ H-1B, H-4 వీసా స్లాట్లు
అయోధ్య రాముడికి ప్రపంచంలోనే ఖరీదైన నైవేద్యం!