హైకోర్టును ఆశ్రయించిన అచ్చెన్నాయుడు

విధాత‌:తన పాస్పోర్ట్ రెన్యువల్ చేయకపోవడంపై హైకోర్టును అచ్చెన్నాయుడు ఆశ్రయించాడు.దీంతో కేంద్రానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు.కేసులు ఉన్నాయనే నెపంతో పాస్పోర్ట్ రెన్యువల్ చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు అచ్చెన్నాయుడు తరఫున న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ కేంద్రం నుంచి వివరణ తీసుకొని కౌంటర్ వేస్తామని హైకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వ న్యాయవాది.

  • Publish Date - July 24, 2021 / 03:19 AM IST