విధాత: గుంటూరు,రాజుపాలెం మండలం రెడ్డిగూడెం ఈద్గ దగ్గర ఆందోళన.ఈద్గ స్ధలంలో రైతు భరోసా కేంద్రం ,కమ్యూనిటీ హల్ ఏర్పటుకు అధికారుల సన్నాహాలు చేయగా ఏర్పాట్లను అడ్డుకుంటున్న ముస్లిం నాయకులు , స్ధానికులు.ఈద్గ సంబంధించిన సర్వే నెంబర్ 224 లో 2ఎకరాల స్థలంలోని కొంత భాగంలో కార్యాలయాలను ఏర్పాటు చేయుటకు సన్నాహాలు చేయడంతో ఈద్గ స్థలం మాకు కావాలంటూ స్థానికులు నినాదాలు చేశారు.దీంతో ఘటణ స్థలానికి భారీగా మోహరించిన పోలీసులు.