విధాత: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు. రాజధాని అమరావతిలో అసైన్డ్ రైతుల విషయంలో హైకోర్టు విచారణ, రాజధానిలో అసైన్డ్ రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లు వెనక్కి తీసుకుంటూ జారీ చేసిన జీవో-316పై తదనంతర చర్యలు నిలిపివేత. అసైన్డ్ రైతులకు ఇచ్చిన ప్లాట్లను వెనక్కి తీసుకుంటూ నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం.