రేపే ఇంజినీరింగ్ ఫలితాలు..
విధాత: ఈఏపీసెట్ ఇంజినీరింగ్ ఫలితాలను రేపు ఉదయం 10.30గంటలకు విడుదల కానున్నాయి.విజయవాడలో మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను వెల్లడి చేయనున్నారు.ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ఆలస్యం కాకుండా ఉండేందుకు మొదట ఎంపీసీ స్ట్రీమ్ ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించారు..రాష్ట్ర వ్యాప్తంగా 1,66,460మంది పరీక్షలకు హాజరయ్యారు..మొదటి విడత కౌన్సెలింగ్ ఈనెల 18నుంచి చేపట్టే అవకాశం ఉంది.

X
Google News
Facebook
Instagram
Youtube
Telegram