శ‌నివారం అమిత్ షా ను క‌ల‌వ‌నున్న బాబు

విధాత‌: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం డిల్లీకి వెళ్ల‌నున్నారు.బాబు కు అమిత్‌ షా అపాయింట్మెంట్ ఇవ్వ‌డంతో కేంద్ర హోంమంత్రి ని కలిసి టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులపై ఫిర్యాదు చేయనున్నారు.