“కంగ్రాచ్యులేషన్స్​ డోనాల్డ్​ ట్రంప్​”

ఇరాన్​పై విజయవంతంగా దాడి చేసిన అమెరికా అధ్యక్షుడు తనకు తానే అభినందనలు తెలుపుకున్నాడు. ఎక్స్​ వేదికగా కంగ్రాచ్యులేషన్స్​ డోనాల్డ్​జె. ట్రంప్​

“కంగ్రాచ్యులేషన్స్​ డోనాల్డ్​ ట్రంప్​”

ఇరాన్​పై విజయవంతంగా దాడి చేసిన అమెరికా అధ్యక్షుడు తనకు తానే అభినందనలు తెలుపుకున్నాడు. ఎక్స్​ వేదికగా కంగ్రాచ్యులేషన్స్​ డోనాల్డ్​జె. ట్రంప్​ (Congruatulations Denald J. Trump)అని పోస్ట్​ పెట్టాడు. అనంతరం ఈ దాడితో పరమానందభరితుడైన ఇజ్రాయెల్​ ప్రధాని బెంజిమిన్​ నెతన్యాహు(Benjamin Netanyahu) కూడా అమెరికా అధ్యక్షుడికి అభినందనలు తెలిపాడు.

“కంగ్రాచ్యులేషన్స్​ ప్రెసిడెంట్​ ట్రంప్​. ఇరాన్​ అణుకేంద్రాలపై దాడి చేయాలన్న మీ గొప్ప చారిత్రక నిర్ణయం చరిత్రను సృష్టించింద”ని నెతన్యాహు ఎక్స్​లో కృతజ్ఞతలు తెలిపాడు. ఆపరేషన్​ రైజింగ్​ లయన్​ సందర్భంగా ఇజ్రాయెల్​ ఎన్నో గొప్ప విజయాలు సాధించింది. కానీ, ఈరోజు ఇరాన్​ అణుకేంద్రాలపై చేసిన దాడి అమెరికా తప్ప ఇంకెవరూ సాధించలేని అతి గొప్ప(unsurpassed) విజయంగా అయన అభివర్ణించారు.