బచ్చుల అర్జునుడుకు చంద్రబాబు పరామర్శ

విధాత‌:విజయవాడ లో చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీ నేత బచ్చుల అర్జునుడును తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఫోన్ లో పరామర్శించారు. త్వరగా కోలుకొని సాధారణస్థితికి చేరుకోవాలని అన్నారు.వైద్యులతో కూడా ఫోన్ లో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

  • Publish Date - July 15, 2021 / 03:44 AM IST