అడ్మిరన్ లైఫ్ సైన్స్ ఫార్మా కంపెనీ నుండి వెలువ‌డుతున్న రసాయన విషవాయువులు

విధాత‌: విశాఖ పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ లో అడ్మిరన్ లైఫ్ సైన్స్ ఫార్మా కంపెనీ లో బాయిలర్ నుండి వ్యర్థ రసాయన విషవాయువులు వెలువడుతున్నాయి.దీంతో పరిశ్రమ నుండి పరుగులు తీస్తున్న కార్మికులు.విషవాయువులు పీల్చలేక ఉక్కిరిబిక్కిరవుతున్న సమీప తాడి గ్రామస్తులు.బాయిలర్ మెయింటినెన్స్ చేయకపోవడమే ఈ ఘటనకు ప్రధాన కారణమ‌ని స్థానికులు చెబుతున్నారు.

  • Publish Date - August 26, 2021 / 09:57 AM IST