బద్వేల్,కడప నియోజకవర్గాల్లో సీఎం జగన్​ పర్యటన

విధాత:కడప జిల్లాలో రెండో రోజు కొనసాగుతున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన.నేడు బద్వేల్ కడప ప్రాంతాల్లో పర్యటించనున్న ఏపీ సీఎం.ఇడుపులపాయ నుంచి నేరుగా బద్వేల్ చేరుకొని 500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్న ఏపీ సీఎం.అనంతరం కడప చేరుకొని మూడు వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు.శంకుస్థాపన చేయనున్న ఏపీ సీఎం.వైయస్ రాజారెడ్డి స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన.వైయస్ రాజారెడ్డి.వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరించనున్నా ఏపీ సీఎం వై ఎస్ […]

Reported by: Venkat | ఆంధ్ర ప్రదేశ్ | IST
Read Time: 2 mins
బద్వేల్,కడప నియోజకవర్గాల్లో సీఎం జగన్​ పర్యటన

విధాత:కడప జిల్లాలో రెండో రోజు కొనసాగుతున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన.నేడు బద్వేల్ కడప ప్రాంతాల్లో పర్యటించనున్న ఏపీ సీఎం.ఇడుపులపాయ నుంచి నేరుగా బద్వేల్ చేరుకొని 500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్న ఏపీ సీఎం.అనంతరం కడప చేరుకొని మూడు వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు.శంకుస్థాపన చేయనున్న ఏపీ సీఎం.వైయస్ రాజారెడ్డి స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన.వైయస్ రాజారెడ్డి.వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరించనున్నా ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి.