విధాత:నాడు-నేడులో భాగంగా ఫౌండేషన్ స్కూళ్లపై సీఎం జగన్మోహన్‌రెడ్డి సమీక్ష ముగిసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను యాజమాన్యాల ఖాతాల్లో వేయాలన్న హైకోర్టు తీర్పుపై సమీక్షలో ముఖ్యంగా చర్చించారు. దీనిపై హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.