అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు

విధాత‌ : విశాఖ జిల్లా పెద్దంపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు-మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసులు తనిఖీలు చేపడుతున్న సమయంలో మావోయిస్టులు తారసపడగా ఇరు వర్గాలు పరస్పరం కాల్పులు జరిపాయి. అనంతరం మావోయిస్టులు తప్పించుకున్నారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం ఆ ప్రాంతంలో పోలీసులు గాలింపు చేపట్టారు.

  • Publish Date - July 21, 2021 / 08:57 AM IST