ఆంధ్రప్రదేశ్లో ఆక్సిజన్ సరఫరా,వినియోగం ఎంతో తెలుసా..?
విధాత :గరిష్ట రోజువారీ వినియోగం 650 మెట్రిక్ టన్నులు.అందుబాటులోని నిల్వ సామర్ధ్యం 635 మెట్రిక్ టన్నులుప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో కలిపి మొత్తం రోజువారీ సగటు వినియోగం.50-610 మెట్రిక్ టన్నులు. • గురువారం నాటికి అవసరమయ్యే అంచనా 800 మెట్రిక్ టన్నులు • బుధవారం నాటికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన సరఫరాల 600 మెట్రిక్ టన్నులు • ఆక్సిజన్ రవాణా కోసం 78 ట్యాంకర్లు, 14 చిన్న ట్యాంకర్లను వినియోగిస్తున్నాం. • 4+2 ఐఎస్ఓ ట్యాంకర్లు కలిగిన రెండు […]

విధాత :గరిష్ట రోజువారీ వినియోగం 650 మెట్రిక్ టన్నులు.అందుబాటులోని నిల్వ సామర్ధ్యం 635 మెట్రిక్ టన్నులు
ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో కలిపి మొత్తం రోజువారీ సగటు వినియోగం.50-610 మెట్రిక్ టన్నులు.
• గురువారం నాటికి అవసరమయ్యే అంచనా 800 మెట్రిక్ టన్నులు
• బుధవారం నాటికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన సరఫరాల 600 మెట్రిక్ టన్నులు
• ఆక్సిజన్ రవాణా కోసం 78 ట్యాంకర్లు, 14 చిన్న ట్యాంకర్లను వినియోగిస్తున్నాం.
• 4+2 ఐఎస్ఓ ట్యాంకర్లు కలిగిన రెండు ఆక్సి ఎక్స్ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తెచ్చాం
• రెండు ఐఎస్ఓ ట్యాంకర్లు కలిగిన మరో ఆక్సి ఎక్స్ప్రెస్ ఈ వారంలో అందుబాటులోకొస్తుంది
• ప్రతి ట్యాంకర్లోనూ 20 మెట్రిక్ టన్నుల ద్రవీకృత ఆక్సిజన్ (ఎంఎల్)ను రవాణా చేయవచ్చు
• ఈ నెల 16న జామ్ నగర్లోని రిలయన్స్ సంస్థ నుండి 4 ఐఎస్ ట్యాంకర్లతో ఒక ఆక్సి ఎక్స్ప్రెస్ రాష్ట్రానికి వచ్చింది
సిఎం విజ్ఞప్తి మేరకు 19న మరో ఆక్సి ఎక్స్ప్రెస్ రాష్ట్రానికి చేరుకుంది
• ఓడిషాలోని ప్లాంట్ల వద్ద నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు 4 రోడ్ ట్యాంకర్లను విజయవాడ నుండి విమానం ద్వారా భువనేశ్వర్ కు తరలించాం.