క్రీడలకు కులాలను ఆపాదించటం సరైన సంప్రదాయం కాదు

విధాత‌:టోక్యో ఒలింపిక్స్ లో భరత హాకీ క్రీడాకారిణి వందన గృహం వద్ద కొందరు మతోన్మదులు ఆమె కులం ప్రస్తావన తెస్తు దూషించడం పై ఐద్వా, డీ వై ఎఫ్ ఐ ఆధ్వర్యంలో విజయవాడ సింగ్ నగర్ కూడలిలో ధర్నా, ఆందోళన కార్యక్రమం చేపట్టారు. క్రీడలకు కులాలను ఆపాదించటం, ఓటమి చెందిన క్రీడాకారులని అవమానపర్చడం సరైన సంప్రదాయం కాదని, వెంటనే బాధ్యలపై చర్యలు తీసుకోవాలని ఐద్వా, డివై ఎఫ్ ఐ నాయకులు డిమాండ్ చేశారు.