ప్రొబేషనరీ ఐఎఏస్ లకు పోస్టింగులు
అమరావతి:ప్రొబేషనరీ ఐఎఏస్ లకు పోస్టింగులు ఇచ్చిన ప్రభుత్వం. నంద్యాల సబ్ డివిజన్ సబ్ కలెక్టర్ గా ఛహట్ బాజ్పాల్ విజయవాడ సబ్ డివిజన్ సబ్ కలెక్టర్ గా సూర్యసాయి ప్రవీణ్ పార్వతీపురం సబ్ డివిజన్ సబ్ కలెక్టర్ గా భావన పెనుగొండ సబ్ డివిజన్ సబ్ కలెక్టర్ గా నవీన్ పాడేరు సబ్ డివిజన్ సబ్ కలెక్టర్ గా అభిషేక్ కందుకూరు సబ్ డివిజన్ సబ్ కలెక్టర్ గా అపరాజిత సింగ్ తెనాలి సబ్ డివిజన్ సబ్ […]

- అమరావతి:ప్రొబేషనరీ ఐఎఏస్ లకు పోస్టింగులు ఇచ్చిన ప్రభుత్వం.
- నంద్యాల సబ్ డివిజన్ సబ్ కలెక్టర్ గా ఛహట్ బాజ్పాల్
- విజయవాడ సబ్ డివిజన్ సబ్ కలెక్టర్ గా సూర్యసాయి ప్రవీణ్
- పార్వతీపురం సబ్ డివిజన్ సబ్ కలెక్టర్ గా భావన
- పెనుగొండ సబ్ డివిజన్ సబ్ కలెక్టర్ గా నవీన్
- పాడేరు సబ్ డివిజన్ సబ్ కలెక్టర్ గా అభిషేక్
- కందుకూరు సబ్ డివిజన్ సబ్ కలెక్టర్ గా అపరాజిత సింగ్
- తెనాలి సబ్ డివిజన్ సబ్ కలెక్టర్ గా నిధి మీన
- నర్సాపురం సబ్ డివిజన్ సబ్ కలెక్టర్ గా విష్ణు చరణ్
readmore:ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీగా కరణం మల్లీశ్వరి