పోలీస్ కంట్రోల్ రూమ్ లో ఉరి వేసుకొని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

విధాత‌:కడప నగరంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న హెడ్ కానిస్టేబుల్ విజయ్ కుమార్. ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది.సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

  • Publish Date - July 21, 2021 / 05:45 AM IST

విధాత‌:కడప నగరంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న హెడ్ కానిస్టేబుల్ విజయ్ కుమార్. ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది.
సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.