ఏపీలో భారీ వర్షాలు… కోస్తాలో నేడు,రేపు అక్కడక్కడ భారీ వర్షాలు

విధాత:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.మరో రెండ్రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం.ఇవాళ అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.నేడు ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు.రేపు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం.

  • Publish Date - September 7, 2021 / 04:01 AM IST