విధాత: విశాఖ తీరం యారాడ వద్ద గాల్లో హెలికాప్టర్ చక్కర్లు కొట్టింది. సాంకేతిక లోపంతో పలుమార్లు దాదాపు 40 నిమిషాల పాటు హెలికాప్టర్ చక్కర్లు కొట్టింది. నేవీ బేస్ వద్ద ముళ్ల పొదల్లో కుప్పకూలినట్లు ప్రచారం సాగుతోంది. హెలికాప్టర్ అక్కడక్కడే చక్కర్లు కొట్టడంతో భయాందోళనతో ప్రజలు పరుగులు తీశారు.