ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు హైకోర్టు నోటీసులు

విధాత:వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కు హైకోర్టు నోటీసులు.వినుకొండ మున్సిపల్ కమిషనర్ కు కోర్టు దిక్కరణ నోటీసులు జారీ.సురేష్ మహల్ రోడ్డులో ఆక్రమణ తొలగింపులో కోర్టు ను ఆశ్రయించిన బాధితులు.ముందస్తు నోటీసులు లేకుండా అర్దంతరంగా కూల్చివేతలు చేపట్టిన మున్సిపల్ అధికారులు.

  • Publish Date - July 14, 2021 / 09:30 AM IST