నామినేటెడ్ పోస్ట్ ల వివరాలను వెల్లడించిన హోంమంత్రి సుచరిత

విధాత‌:విజయవాడ R&B గెస్ట్ హౌస్ లో జరిగిన నామినేటెడ్ పోస్టుల ప్రకటన కార్యక్రమంలో పాల్గొన్న సజ్జల రామకృష్ణారెడ్డి, నందిగం సురేష్, మోపిదేవి వెంకటరమణ, శ్రీనివాస వేణుగోపాల్, మేరుగు నాగార్జున.రాష్ట్రంలోని మొత్తం 135 కార్పొరేషన్ చైర్మన్ ల పేర్లను ప్రకటించడం జరిగింది. వీటిలో దాదాపు 76 పదవులను SC,ST,BC మైనారిటీలకు కేటాయించారు.59 మంది OC వర్గానికి చెందిన వారికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి.మొత్తం పదవుల్లో 68 పదవులు ప్రత్యేకంగా మహిళలకు కేటాయించారు.56 శాతం వెనుకబడిన వర్గాలకు, 50.3 […]

  • Publish Date - July 17, 2021 / 07:08 AM IST

విధాత‌:విజయవాడ R&B గెస్ట్ హౌస్ లో జరిగిన నామినేటెడ్ పోస్టుల ప్రకటన కార్యక్రమంలో పాల్గొన్న సజ్జల రామకృష్ణారెడ్డి, నందిగం సురేష్, మోపిదేవి వెంకటరమణ, శ్రీనివాస వేణుగోపాల్, మేరుగు నాగార్జున.
రాష్ట్రంలోని మొత్తం 135 కార్పొరేషన్ చైర్మన్ ల పేర్లను ప్రకటించడం జరిగింది. వీటిలో దాదాపు 76 పదవులను SC,ST,BC మైనారిటీలకు కేటాయించారు.59 మంది OC వర్గానికి చెందిన వారికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి.మొత్తం పదవుల్లో 68 పదవులు ప్రత్యేకంగా మహిళలకు కేటాయించారు.56 శాతం వెనుకబడిన వర్గాలకు, 50.3 శాతం మహిళకు కేటాయించారు.