విజయవాడ విమానాశ్రయంలో అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభం

విధాత‌:ఈరోజు నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభంఅవుతున్నాయ‌ని ఎయిర్ పోర్టు డైరెక్టర్ మధుసూధనరావు తెలిపారు…తాజాగా 3360 మీటర్ల కొత్త రన్ వే పనులు విస్తరణ పూర్తి.గతంలో 2286 మీటర్ల రన్ వే ఉండగా అదనంగా 1074 మీటర్ల విస్తరణ.. ఇప్పటివరకు కేటగిరీ -సి రాకపోకలు రన్ వే అందుబాటులో రావటంతో పెద్ద బోయింగ్ విమానాలు 777, 747 , ఎయిర్ బస్ - 30 సర్వీసులు రాకపోకలు,దుబాయ్ , సింగపూర్ సర్వీసులు […]

  • Publish Date - July 15, 2021 / 09:07 AM IST

విధాత‌:ఈరోజు నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభంఅవుతున్నాయ‌ని ఎయిర్ పోర్టు డైరెక్టర్ మధుసూధనరావు తెలిపారు…తాజాగా 3360 మీటర్ల కొత్త రన్ వే పనులు విస్తరణ పూర్తి.గతంలో 2286 మీటర్ల రన్ వే ఉండగా అదనంగా 1074 మీటర్ల విస్తరణ..

ఇప్పటివరకు కేటగిరీ -సి రాకపోకలు రన్ వే అందుబాటులో రావటంతో పెద్ద బోయింగ్ విమానాలు 777, 747 , ఎయిర్ బస్ – 30 సర్వీసులు రాకపోకలు,దుబాయ్ , సింగపూర్ సర్వీసులు ప్రారంభం.ఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానం కొత్త రన్ వే పై ల్యాండింగ్..