కాకినాడ పోర్ట్‌-విశాఖ మధ్య మెము స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌

విధాత‌: జూలై 19 సోమవారం నుంచి కాకినాడ పోర్ట్‌-విశాఖ మధ్య మెము స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. మెము ఎక్స్‌ప్రెస్‌ కాకినాడలో ఉ.4.25కి బయల్దేరి రాత్రి 9.40కి విశాఖ చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో విశాఖ నుంచి సా.5.05కి బయల్దేరి రాత్రి 22.10కి కాకినాడ చేరుకోనుంది.

  • Publish Date - July 19, 2021 / 08:49 AM IST