అమ్మ ఒడి పథకం బదులు విద్యార్థులకు ల్యాప్ టాప్ లు
విధాత:9,10, ఇంటర్ విద్యార్థులకు వీటిని ఇవ్వాలని నిర్ణయించారు.‘నగదు వద్దు. ల్యాప్ టాప్ లు కావాలి’ అన్నవారికే వీటిని ఇస్తారు.డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 4జీబీ రామ్, 500 జీబీ హార్డ్‌డిస్క్, 14 అంగుళాల స్ర్కీన్, విండోస్ 10, ఓపెన్ ఆఫీస్‌తో మూడేళ్ల అదనపు వారెంటీతో ల్యాప్‌టాప్‌లు ఉండాలని పేర్కొంటూ టెండర్లు పిలిచే బాధ్యతను ఏపీటీఎ్‌సకు అప్పగించాలని నిర్ణయించారు. ఈమేరకు గురువారం పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వులిచ్చారు.
విధాత:9,10, ఇంటర్ విద్యార్థులకు వీటిని ఇవ్వాలని నిర్ణయించారు.‘నగదు వద్దు. ల్యాప్ టాప్ లు కావాలి’ అన్నవారికే వీటిని ఇస్తారు.డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 4జీబీ రామ్, 500 జీబీ హార్డ్‌డిస్క్, 14 అంగుళాల స్ర్కీన్, విండోస్ 10, ఓపెన్ ఆఫీస్‌తో మూడేళ్ల అదనపు వారెంటీతో ల్యాప్‌టాప్‌లు ఉండాలని పేర్కొంటూ టెండర్లు పిలిచే బాధ్యతను ఏపీటీఎ్‌సకు అప్పగించాలని నిర్ణయించారు.
ఈమేరకు గురువారం పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వులిచ్చారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram