అగ్నికి ఆహుతైన లారీ

విధాత‌:కృష్ణా జిల్లా కంచికచర్ల మండల పరిధిలోని పరిటాల, దొనబండ సరిహద్దు చెక్పోస్ట్ వద్ద శనివారం తెల్లవారుజామున రన్నింగ్ లో ఉన్న లారీ అగ్ని ప్రమాదానికి గురైన సంఘటన చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దోన బండ కనకదుర్గ క్రసర్ చెందిన లారీ గత తెల్లవారుజామున ఇంజిన్లో సాంకేతిక లోపం వల్ల రోడ్డుపై ప్రయాణం చేస్తుండగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి అప్రమత్తమైన లారీ డ్రైవర్ కిందకు దూకడంతో పెను ప్రమాదం తప్పింది సమాచారం తెలుసుకున్న పోలీసులు […]

  • Publish Date - July 17, 2021 / 10:02 AM IST

విధాత‌:కృష్ణా జిల్లా కంచికచర్ల మండల పరిధిలోని పరిటాల, దొనబండ సరిహద్దు చెక్పోస్ట్ వద్ద శనివారం తెల్లవారుజామున రన్నింగ్ లో ఉన్న లారీ అగ్ని ప్రమాదానికి గురైన సంఘటన చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దోన బండ కనకదుర్గ క్రసర్ చెందిన లారీ గత తెల్లవారుజామున ఇంజిన్లో సాంకేతిక లోపం వల్ల రోడ్డుపై ప్రయాణం చేస్తుండగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి అప్రమత్తమైన లారీ డ్రైవర్ కిందకు దూకడంతో పెను ప్రమాదం తప్పింది సమాచారం తెలుసుకున్న పోలీసులు అగ్నిమాపక శాఖకు సమాచారంతోనే మంటలు అదుపు చేశారు ట్రాఫిక్ అంతరాయం కలగ కుండా పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు…