విధాత: ప్రకాశం జిల్లా పోలీస్ అధికారి నియామకం విషయంలో కొద్ది రోజులుగా అనేక పేర్లు వినిపించాయి.అయితే రెండు రోజుల క్రితం ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్ ని కృష్ణా జిల్లా ఎస్పీ గా నియమించారు.ఆయన స్థానంలో జిల్లా ఎ.ఎస్పీ చౌడేశ్వరి ని ఇంఛార్జి ఎస్పీగా నియమించగా,తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎట్టకేలకు ప్రకాశం జిల్లా ఎస్పీ ఎవరు అనే చర్చకు తెర పడింది.కృష్ణ జిల్లా ఎ.ఎస్పీ గా విధులు నిర్వహిస్తున్న మల్లికా గార్గ్ ని ప్రభుత్వం ప్రకాశం జిల్లా ఎస్పీ గా నియమించింది. ప్రకాశం జిల్లా ఎస్పీ గా నియమితులైన మల్లికా గార్గ్ జిల్లాలో తొలి మహిళా ఎస్పీ.
ప్రకాశం జిల్లా ఎస్పీగా మల్లికాగార్గ్ నియామకం
<p>విధాత: ప్రకాశం జిల్లా పోలీస్ అధికారి నియామకం విషయంలో కొద్ది రోజులుగా అనేక పేర్లు వినిపించాయి.అయితే రెండు రోజుల క్రితం ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్ ని కృష్ణా జిల్లా ఎస్పీ గా నియమించారు.ఆయన స్థానంలో జిల్లా ఎ.ఎస్పీ చౌడేశ్వరి ని ఇంఛార్జి ఎస్పీగా నియమించగా,తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎట్టకేలకు ప్రకాశం జిల్లా ఎస్పీ ఎవరు అనే చర్చకు తెర పడింది.కృష్ణ జిల్లా ఎ.ఎస్పీ గా విధులు నిర్వహిస్తున్న మల్లికా గార్గ్ ని ప్రభుత్వం […]</p>
Latest News

శబ్దం లేని యుద్ధం.. స్పేస్ వార్ కోసం అమెరికా బ్రహ్మాస్తం.. ఉపగ్రహాలే టార్గెట్
Student Protest | చలో సచివాలయం ముట్టడిలో ఉద్రిక్తత
ఆ ఆరు హత్యలు ఎందుకు చేశానంటే.. షాబాద్ కిరాతకుడి సెల్ఫీ వీడియో
CPS నుంచి OPSకు మారేందుకు ఏపీ ప్రభుత్వ నిర్ణయం.. తెలంగాణలోనూ అవకాశం కల్పించాలి
మాఝీ లడ్కీ బహిన్ యోజనలో 92 లక్షల మంది మరాఠా మహిళల పేర్ల తొలగింపు
తెలంగాణకు ఐఐఎం సాధించుకోవాలి
ఉద్యమకారుల శాశ్వత రక్షణకు కమిషన్
ప్రవహిస్తున్న నీటి నుంచే లిఫ్ట్ చేసుకునే వీలుంటే బ్యారేజీలు ఎందుకు కట్టారు?
తెలంగాణ కాంగ్రెస్ లో మండల కమిటీల చిచ్చు..!
కొమ్ములతో సందర్శకుడిని గాల్లో ఎగరేసిన బైసన్ దున్న