పెన్నానదిపై రెండు లేన్ల వంతెనకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కేంద్రానికి ప్రతిపాదనలు

స్థానిక అధికారులతో అధ్యయనం చేయించి సమగ్ర నివేదిక కేంద్రానికి పంపిన మంత్రి అనిల్ బ్రిడ్జి నిర్మాణం, పునరావాసం కలిపి 100 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా ఇప్పటికే ఉన్న వంతెనతో నెల్లూరు వాసులకు నిత్యం ట్రాఫిక్ కష్టాలు ప్రస్తుత వంతెన 71 ఏళ్ల క్రితం నిర్మించింది కావడంతో నిత్యం మరమ్మతులు పురాతన వంతెన కావడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కొత్త వంతెన పూర్తయితే తీరనున్న ట్రాఫిక్ సమస్య విధాత :బ్రిడ్జి మరమ్మతులు మినహా బ్రిడ్జి నిర్మాణం, ట్రాఫిక్ […]

పెన్నానదిపై రెండు లేన్ల వంతెనకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కేంద్రానికి ప్రతిపాదనలు
  • స్థానిక అధికారులతో అధ్యయనం చేయించి సమగ్ర నివేదిక కేంద్రానికి పంపిన మంత్రి అనిల్
  • బ్రిడ్జి నిర్మాణం, పునరావాసం కలిపి 100 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా
  • ఇప్పటికే ఉన్న వంతెనతో నెల్లూరు వాసులకు నిత్యం ట్రాఫిక్ కష్టాలు
  • ప్రస్తుత వంతెన 71 ఏళ్ల క్రితం నిర్మించింది కావడంతో నిత్యం మరమ్మతులు
  • పురాతన వంతెన కావడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కొత్త వంతెన పూర్తయితే తీరనున్న ట్రాఫిక్ సమస్య

విధాత :బ్రిడ్జి మరమ్మతులు మినహా బ్రిడ్జి నిర్మాణం, ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెట్టని గత ప్రభుత్వ పాలకులు.నెల్లూరు ప్రజల ట్రాఫిక్ కష్టాలకు చెక్ చెప్పే యోచనలో మంత్రి అనిల్.కొత్త వంతెన నిర్మాణం కోసం మంత్రి అనిల్ చొరవపై హర్షం వ్యక్తం చేస్తున్న నెల్లూరు ప్రజలు.