రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ సమావేశంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ

తాడేపల్లి వైసిపి కేంద్ర కార్యలయంలో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ సమావేశంలో పాల్గొన్న బిసి సంక్షేమ శాఖమంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ,ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి. వైఎస్ఆర్ సాఫల్య అవార్డు గ్రహీత కొండపల్లి కళాకారుడు వెంకట చారీకి సన్మానం చేసిన మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ. విధాత:విశ్వబ్రాహ్మణులు ప్రాచీన విజ్ఞానానికి నిలువుట్డదం.సృష్టికి ప్రతి సృష్టిచేసే వారు విశ్వకర్మలు.. చేతివృత్తులలో ప్రత్యేకమైన శైలి కలిగిన వారు విశ్వబ్రాహ్మణులు.ప్రతి ఒక్కరూ మన జాతీ జీవితాలను.మార్చే విధంగా రాజకీయ జీవితం ఉండాలి.బిసిలందరూ సామజికంగా, రాజకీయంగా […]

రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ సమావేశంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ

తాడేపల్లి వైసిపి కేంద్ర కార్యలయంలో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ సమావేశంలో పాల్గొన్న బిసి సంక్షేమ శాఖమంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ,ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి.

వైఎస్ఆర్ సాఫల్య అవార్డు గ్రహీత కొండపల్లి కళాకారుడు వెంకట చారీకి సన్మానం చేసిన మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ.

విధాత:విశ్వబ్రాహ్మణులు ప్రాచీన విజ్ఞానానికి నిలువుట్డదం.సృష్టికి ప్రతి సృష్టిచేసే వారు విశ్వకర్మలు.. చేతివృత్తులలో ప్రత్యేకమైన శైలి కలిగిన వారు విశ్వబ్రాహ్మణులు.ప్రతి ఒక్కరూ మన జాతీ జీవితాలను.మార్చే విధంగా రాజకీయ జీవితం ఉండాలి.బిసిలందరూ సామజికంగా, రాజకీయంగా ఎదుగుదలకు మన ముఖ్యమంత్రి 56 కార్పొరేషన్ల ద్వారా మంచి అవకాశం కల్పించారు.ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ కులాల అభివృద్ధికి, ఔనత్వనికి కృషి చేయాలి.నాడు – నేడు ద్వారా మన బిడ్డల విద్య జీవితంలో నూతన ఓరవడి తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే.మన ముఖ్యమంత్రి మన బిడ్డల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని… ప్రణాళిక బద్దమైన కార్యచరణతో ముందుకు వెళ్ళుతున్నారు.

నాకు ముఖ్యమంత్రి ఓ గొప్ప బాధ్యత అప్పగించారు…

వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసే అవకాశం ఓ గొప్ప అవకాశం ముఖ్యమంత్రి నాకు ఇచ్చారు.ఈ రెండేళ్ళలో బిసిల కోసం వివిధ సంక్షేమ పథకాల ద్వారా సుమారుగా 80 వేల కోట్లకు పైగా ఈ ప్రభుత్వం అందించింది.వైఎస్.రాజశేఖరరెడ్డి ముందు పాలన తరువాత పాలన అని చెప్పుకుంటాం.వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారు.