విధాత:నాడు మీరు ఇచ్చిన అనుమతులతోనే నేడు కోర్టు అనుమతులుతో మైనింగ్ జరుగుతున్న విషయం అయ్యన్నకు తెలియదా ?.. అని ప్రశ్నించాడు నర్సీపట్నం ఎమ్మెల్యేపెట్ల ఉమాశంకర్ గణేష్.విశాఖ ఏజెన్సీలో అడ్డుగోలుగా మైనింగ్ చేసింది అయ్యన్నపాత్రుడే.. వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం లేట్ రైట్ తవ్వకాలకు అనుమతులు కొత్తగా ఇవ్వలేదు.బినామీలా పేరుతో లక్షల కోట్లు అర్జించిన అయ్యన్నపాత్రుడు నేడు రంకెలు వేయడం సిగ్గుచేటు.చంద్రబాబు అండతో లోకేష్ బినామీ ఆండ్రుమినరల్స్ విశాఖపట్నంలో కొండలను లూటీ చేయలేదా.? అయ్యన్న రాజకీయ స్వార్ధంతోనే ఏజెన్సీ పర్యటన..నాడు టీడీపీ ప్రభుత్వంలో లేట్ రైట్ ను వ్యతిరేకించిన గిరిజనులపై అక్రమ కేసులు, హత్యహత్నం చేయిచింది అయ్యన్న అనుచరులు కదా..అయ్యన్న బినామీ తవ్వకాలపై వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం ఫైన్ వేసింది నిజం కాదా అని మండిపడ్డారు.