నెల్లూరు రొట్టెల పండుగ రద్దు

విధాత:నెల్లూరులో ఏటా జరిగే రొట్టెల పండుగను ఈ సంవత్సరం నిర్వహించడం లేదని నిర్వాహకులు ప్రకటించారు.కరోనా థర్డ్ వేవ్ తప్పదన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి రొట్టెల పండుగ నిర్వహించకూడదని నిర్ణయించినట్లు వారు వెల్లడించారు.భక్తులెవరూ నెల్లూరుకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.