విధాత:ధర్మవరం పట్టణంలోని కూరగాయల మార్కెట్ ని యాథాస్థితి ఉంచాలని, ధర్మవరం కాయగూరల మార్కెట్ అసోసియేషన్ తో చర్చల జరిపి ప్రభుత్వానికి, కూరగాయల మార్కెట్ కి న్యాయసమతమైన నిర్ణయం తీసుకోవాలని జేసీ నిశాత్ కుమార్ కు టీడీపి, సీపీఐ నేతలు వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాలశ్రీరామ్,అనంతపురం జిల్లా సీపీఐ నాయకులు నారాయణస్వామి , మల్లికార్జున పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ కి వినతిపత్రం అందజేసిన పరిటాల శ్రీరామ్, సీపీఐ నాయకులు
<p>విధాత:ధర్మవరం పట్టణంలోని కూరగాయల మార్కెట్ ని యాథాస్థితి ఉంచాలని, ధర్మవరం కాయగూరల మార్కెట్ అసోసియేషన్ తో చర్చల జరిపి ప్రభుత్వానికి, కూరగాయల మార్కెట్ కి న్యాయసమతమైన నిర్ణయం తీసుకోవాలని జేసీ నిశాత్ కుమార్ కు టీడీపి, సీపీఐ నేతలు వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాలశ్రీరామ్,అనంతపురం జిల్లా సీపీఐ నాయకులు నారాయణస్వామి , మల్లికార్జున పాల్గొన్నారు.</p>
Latest News

ఫ్యూచర్ సిటీ టు అమరావతి.. గ్రీన్‌ఫీల్డ్ హైవే ఈ ఊళ్లమీదుగా వెళ్తుందా?
ఆ దొంగ టార్గెట్ మహిళల లోదుస్తులే.. వాటితో ఏం చేసేవాడంటే..?
ఏ వయసు వారు రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలో తెలుసా..?
వాడియమ్మ.. షార్ట్ స్కర్ట్ లో ఆగం ఆగం చేస్తున్న దివ్య భారతి
బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా..? అయితే మీరు ప్రమాదంలో పడినట్టే..!
విజయ్–రష్మిక పెళ్లికి డచ్ గులాబీలు…
యూఎస్ ఉపాధ్యక్షుడి ఇంట్లో సంబరాలు.. నాలుగో బిడ్డకు జన్మనివ్వబోతున్న ఉషా వాన్స్
అంతరిక్ష ప్రయాణానికి గుడ్‌బై చెప్పిన సునీతా విలియమ్స్.. ఆమె ప్రయాణం ఓ అద్భుతం.. సాహసం!
కరోనా టైంలో చనిపోతానని అనుకున్నా..
శారీలో సీరియల్ బ్యూటీ అందాలు.. ప్రియాంక జైన్ క్యూట్ ఫోటోలు