పరిధికి మించి అప్పులు చేశారంటూ లేఖ విడుదల చేసిన… పయ్యావుల కేశవ్

విధాత:ఆర్ధిక వ్యవహరాలపై రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం రాసిన లేఖ విడుదల చేసిన పీఏసీ ఛైర్మన్ పయ్యావుల.రూ. 17,923.94 కోట్లను పరిధికి మించి అప్పులు చేశారంటూ స్వయంగా కేంద్రం లేఖ రాసింది;- PAC ఛైర్మన్ పయ్యావుల.కేశవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఆర్ధిక శాఖ వివరణ కోరడం పై స్పందించాలని పయ్యావుల కేశవ్ అన్నారు.రాష్ట్ర ఆర్ధిక వ్యవహారాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లేఖతో స్పష్టం అవుతుంది.రాష్ట్రం చేసే ఆర్ధిక తప్పిదాల పై కేంద్రానికి ఐన సమాధానం చెప్పాల్సిందే.అని పయ్యావుల […]

  • Publish Date - July 10, 2021 / 06:52 AM IST

విధాత:ఆర్ధిక వ్యవహరాలపై రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం రాసిన లేఖ విడుదల చేసిన పీఏసీ ఛైర్మన్ పయ్యావుల.రూ. 17,923.94 కోట్లను పరిధికి మించి అప్పులు చేశారంటూ స్వయంగా కేంద్రం లేఖ రాసింది;- PAC ఛైర్మన్ పయ్యావుల.కేశవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఆర్ధిక శాఖ వివరణ కోరడం పై స్పందించాలని పయ్యావుల కేశవ్ అన్నారు.రాష్ట్ర ఆర్ధిక వ్యవహారాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లేఖతో స్పష్టం అవుతుంది.రాష్ట్రం చేసే ఆర్ధిక తప్పిదాల పై కేంద్రానికి ఐన సమాధానం చెప్పాల్సిందే.అని పయ్యావుల కేశవ్ అన్నారు.