వ‌చ్చే నెల‌లో పెన్నా బ్యారేజీ ప్రారంభం

విధాత‌: పెన్నా బ్యారేజీ పనులు దాదాపు పూర్తయ్యాయి.వచ్చే నెలలో సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామ‌న్నారు మంత్రి అనిల్ యాద‌వ్. కరోనా కారణంగా ప్రాజెక్ట్ పనులు కొంత నెమ్మదిగా సాగాయి.కొద్ది శాతం మైనర్ పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి..అవి కూడా త్వరలో పూర్తి చేస్తాం..పెన్నా బ్యారేజి పూర్తవడం వల్ల నెల్లూరు రూరల్ , కోవూరు, సర్వేపల్లి నియోజకవర్గ ప్రాంతాలకు నీటి ఇబ్బందులుండవని ఆయ‌న పేర్కొన్నారు.

  • Publish Date - July 23, 2021 / 10:37 AM IST

విధాత‌: పెన్నా బ్యారేజీ పనులు దాదాపు పూర్తయ్యాయి.వచ్చే నెలలో సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామ‌న్నారు మంత్రి అనిల్ యాద‌వ్. కరోనా కారణంగా ప్రాజెక్ట్ పనులు కొంత నెమ్మదిగా సాగాయి.కొద్ది శాతం మైనర్ పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి..అవి కూడా త్వరలో పూర్తి చేస్తాం..పెన్నా బ్యారేజి పూర్తవడం వల్ల నెల్లూరు రూరల్ , కోవూరు, సర్వేపల్లి నియోజకవర్గ ప్రాంతాలకు నీటి ఇబ్బందులుండవని ఆయ‌న పేర్కొన్నారు.

పెన్నా బ్యారేజీ  సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా  ప్రారంభిస్తాం || MinisterAnilKumar || Apcm