జగనన్న విద్యా దీవెన కళాశాల ప్రిన్సిపల్ ఖాతాలో జమ చేయండి

విధాత‌: జగనన్న విద్యా దీవెన కింద తల్లుల ఖాతాల్లో డబ్బు జమపై హైకోర్టులో పిటిషన్. తల్లులు ఫీజు కట్టకుంటే తమకు సంబంధం లేదని ప్రభుత్వం అంటోందని పిటిషన్. ఫీజును కళాశాల ఖాతాల్లో వేయాలని కోర్టును కోరిన న్యాయవాది శ్రీవిజయ్. కృష్ణదేవరాయ విద్యాసంస్థల తరపున హైకోర్టులో పిటిషన్ వేసిన శ్రీవిజయ్, విద్యా దీవెన మొత్తాన్ని కళాశాల ప్రిన్సిపల్ ఖాతాలో జమ చేయాలని ఆదేశం. తీర్పు కాపీలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన హైకోర్టు.నేరుగా కళాశాలల ఖాతాల్లో డబ్బు జమ చేయాలని […]

  • Publish Date - September 3, 2021 / 11:46 AM IST

విధాత‌: జగనన్న విద్యా దీవెన కింద తల్లుల ఖాతాల్లో డబ్బు జమపై హైకోర్టులో పిటిషన్. తల్లులు ఫీజు కట్టకుంటే తమకు సంబంధం లేదని ప్రభుత్వం అంటోందని పిటిషన్. ఫీజును కళాశాల ఖాతాల్లో వేయాలని కోర్టును కోరిన న్యాయవాది శ్రీవిజయ్. కృష్ణదేవరాయ విద్యాసంస్థల తరపున హైకోర్టులో పిటిషన్ వేసిన శ్రీవిజయ్, విద్యా దీవెన మొత్తాన్ని కళాశాల ప్రిన్సిపల్ ఖాతాలో జమ చేయాలని ఆదేశం. తీర్పు కాపీలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన హైకోర్టు.నేరుగా కళాశాలల ఖాతాల్లో డబ్బు జమ చేయాలని హైకోర్టు ఆదేశం