ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారయత్నం..

విధాత‌: గుంటూరు నగర శివారులో ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారయత్నం కలకలం రేపింది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది .మోతడకలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి తన స్నేహితులతో కలిసి బైక్ పై గుంటూరు వెళ్తున్న సమయంలో కొందరు యువకులు వారిపై కర్రతో దాడి చేశారు .యువతిని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లేందుకు యత్నించారు .యువతి , యువకుడు గట్టిగా కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.