విధాత:ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో , అవుట్ ఫ్లో 9,57,236 క్యూసెక్కులు.ముంపు ప్రభావిత మండలాల అధికారుల అప్రమత్తం.సహాయక చర్యలకోసం నాలుగు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు.గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.బోట్లు,మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దు.వరద నీటిలో ఈతకు వెళ్ళడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదని కె.కన్నబాబు అన్నారు.